లైఫ్ స్టైల్ World Earth Day 2024 : వరల్డ్ ఎర్త్ డే.. మనిషి తప్ప మరే జంతువు ఈ భూమికి హాని చేయదు By JANAVAHINI TV - April 22, 2024 0 FacebookTwitterPinterestWhatsApp World Earth Day 2024 : భూమికి ఒక్క మనిషి మాత్రమే శత్రువు. పుడమిని నాశనం చేసేది మనిషే. స్వార్థంతో పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాడు. ఏప్రిల్ 22న వరల్డ్ ఎర్త్ డే సందర్భంగా భూమి గురించి కొన్ని మంచి మాటలు మీ చుట్టుపక్కల వారికి చెప్పండి.