Home రాశి ఫలాలు Hanuman jayanti 2024: హనుమాన్ జయంతి రోజు ఈ తప్పులు చేయకండి.. ఏం చేయాలో, ఏం...

Hanuman jayanti 2024: హనుమాన్ జయంతి రోజు ఈ తప్పులు చేయకండి.. ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలుసుకోండి

0

హనుమంతుడికి పండ్లు, ధూప, దీపాలు, నైవేద్యం సమర్పించాలి. శనగపిండి లడ్డూ లేదా బూందీ లడ్డు నైవేద్యంగా పెడితే హనుమంతుడు సంతోషిస్తాడు. తర్వాత హనుమాన్ చాలీసా, సుందరకాండ లేదా బజరంగ్ బాన్ పఠించాలి. అలా చేయడం వల్ల మీకు హనుమంతుని ఆశీస్సులు లభిస్తాయి. ఆవనూనెలో నల్ల నువ్వులు వేసి దీపం వెలిగిస్తే శని దోషం కూడా తొలగిపోతుంది. హనుమంతుడికి మల్లె నూనె దీపం అంటే చాలా ఇష్టమైనదిగా పండితులు చెబుతారు. ఈ దీపం వెలిగిస్తే మీ కోరికలు త్వరగా నెరవేరతాయి.

Exit mobile version