Home ఆంధ్రప్రదేశ్ AP SSC Results 2024 : ఏపీ ‘పది’ ఫలితాలు వచ్చేశాయ్‌… మీ రిజల్ట్స్‌ ఇలా...

AP SSC Results 2024 : ఏపీ ‘పది’ ఫలితాలు వచ్చేశాయ్‌… మీ రిజల్ట్స్‌ ఇలా చెక్ చేసుకోండి

0

How To Check AP 10th Results 2024 : HT తెలుగులో ఏపీ పదో తరగతి ఫలితాలు

  • ఏపీ టెన్త్ ఎగ్జామ్స్ రాసిన విద్యార్థులు https://telugu.hindustantimes.com/andhra-pradesh-board-result లింక్ పై క్లిక్ చేసి వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • ఇక్కడ ఆంధ్ర ప్రదేశ్ ఎస్ఎస్‌సి పదో తరగతి రిజల్ట్ 2024 ( https://telugu.hindustantimes.com/andhra-pradesh-ap-ssc-10th-result-2024 ) లింక్ పై క్లిక్ చేయాలి.
  • మీ రూల్ నెంబర్ ను ఎంట్రీ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేస్తే మీ ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఫలితాల కాపీని పొందవచ్చు.

AP SSC Results 2024 Website : ఏపీ SSC బోర్డు సైట్ లో టెన్త్ ఫలితాలు

  • పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థులు https://www.bse.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోమ్ పేజీలో “AP SSC Results 2024” లింక్‌పై క్లిక్ చేయాలి.
  • మీ రూల్ నెంబర్ ఎంట్రీ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
  • ఫలితాలు, మార్కుల వివరాలు డిస్ ప్లే అవుతాయి.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి ఫలితాల కాపీని పొందవచ్చు.

టాప్ ప్లేస్ లో మన్యం జిల్లా….

ఈసారి అత్యధిక ఉత్తీర్ణత సాధించిన జిల్లాల్లో పార్వతీపురం మన్యం జిల్లా మొదటి ప్లేస్ లో నిలిచింది.96.3 శాతం ఉత్తీర్ణతో టాప్ ప్లేస్ లో నిలిచినట్లు ఏపీ విద్యాశాఖ కమిషనర్ వెల్లడించారు. పరీక్ష రాసిన మొత్తం విద్యార్థుల్లో 86.69శాతం పాస్ అయ్యారని పేర్కొన్నారు. ఇందులో బాలురు 84.32, బాలికలు 89.17 ఉత్తీర్ణులు అయ్యారని వివరించారు. 2803 స్కూల్స్ 100 శాతం ఉత్తీర్ణత సాధించాయని ప్రకటించారు. 17స్కూల్స్ లో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదైందని చెప్పారు. కర్నూల్ జిల్లా 62.47శాతం తో చివరి స్థానంలో నిలిచింది.

 

Exit mobile version