ఎంటర్టైన్మెంట్ Thiruveer Marriage: ప్రేయసిని పెళ్లాడిన యంగ్ హీరో తిరువీర్: వివరాలివే By JANAVAHINI TV - April 21, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Thiruveer Marriage: టాలీవుడ్ యంగ్ హీరో తిరువీర్ ఏడడుగులు వేశారు. తన ప్రేయసి కల్పనా రావును ఆయన నేడు పెళ్లాడారు. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.