Home ఎంటర్టైన్మెంట్ OTT: తెలుగు వెబ్ సిరీస్‍ను వెనక్కి నెట్టి ఓటీటీలో ట్రెండింగ్‍లో టాప్‍కు వచ్చేసిన కీర్తి సురేశ్...

OTT: తెలుగు వెబ్ సిరీస్‍ను వెనక్కి నెట్టి ఓటీటీలో ట్రెండింగ్‍లో టాప్‍కు వచ్చేసిన కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ

0

సైరన్ గురించి..

సైరన్ సినిమాలో జయంరవి, కీర్తి సురేశ్‍తో పాటు అనుపమ పరమేశ్వరన్, సముద్రఖని, యోగిబాబు, ఇన్సేన్ అష్రాఫ్, అళగం పెరుమాల్, అజయ్ కీరోల్స్ చేశారు. ఈ చిత్రానికి ఆంటోనీ భాగ్యరాజ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో పోలీస్‍గా సీరియస్ క్యారెక్టర్ చేశారు కీర్తి. ఆమె నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.

Exit mobile version