Home ఎంటర్టైన్మెంట్ Squid Game Season 2 OTT: మోస్ట్ పాపులర్ సిరీస్ స్క్విడ్ గేమ్ సీజన్‍ 2పై...

Squid Game Season 2 OTT: మోస్ట్ పాపులర్ సిరీస్ స్క్విడ్ గేమ్ సీజన్‍ 2పై అప్‍డేట్! స్ట్రీమింగ్‍కు ఎప్పుడు రావొచ్చంటే..

0

స్క్విడ్ గేమ్ రెండో సీజన్‍లో లీ జంగ్ జయీతో పాటు లీ బ్యుంగ్ హన్, వీ హాజూన్, జంగ్ యూ, ఇమ్ సివాన్ సహా మరికొందరు కీలకపాత్రలు పోషిస్తున్నారు. కొత్త ప్లేయర్లు కూడా ఈ సీజన్‍లో కనిపించనున్నారు. స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్‍కు హ్వాంగ్ డాంగ్ హ్యుక్ దర్శకత్వం వహిస్తున్నారు.

Exit mobile version