AP Group 1 Mains Syllabus : గ్రూప్ 1 మెయిన్స్ సిలబస్….
ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ సిలబ(AP Group 1 Mains Syllabus) చూస్తే ఇంగ్లీష్, తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్లు ఉంటాయి. ఇందులో 200 పదాలతో కూడిన వ్యాసాలు రాయాల్సి ఉంటుంది. లెటర్ రైటింగ్, రిపోర్టింగ్, ఇంగ్లీష్, తెలుగు గ్రామర్ ఉంటాయి. ఇక పేపర్ 1లో చూస్తే….వ్యాసాలు రాయాల్సి ఉంటుంది. ప్రదానంగా కరెంట్ ఎఫైర్స్ తో పాటు Socio- political issues, Socio- economic issues, Socio- environmental issues, Cultural and historical aspects, Issues related to civic awareness, Reflective topic నుంచి ప్రశ్నలు అడుగుతారు.