Home తెలంగాణ Phone Tapping Case : కరీంనగర్ కు రాధాకిషన్ రావు తరలింపు

Phone Tapping Case : కరీంనగర్ కు రాధాకిషన్ రావు తరలింపు

0

పోలీస్ ఎస్కార్ట్ ఖర్చు భరించిన రాధాకిషన్…

ఫోన్ ట్యాపింగ్(Phone Tapping Case) లో ఏ4 నిందితుడిగా విచారణ ఎదుర్కొంటున్న రిటైర్డ్ డిసిపి రాధాకిషన్ రావును తల్లిని చూసేందుకు షరుతులతో కూడిన అనుమతి కోర్టు ఇచ్చింది. రాదా కిషన్ ను చంచల్ గూడ జైలు నుంచి కరీంనగర్ కు తరలించేందుకు ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తు, ఎస్కార్ట్ వాహనాలకు అవసరమైన ఖర్చులు ఆయనే భరించాలని కోర్టు ఆదేశించింది. అందుకు అయ్యే రూ.18 వేలు ఆయన చెల్లించాలని ఆదేశించడంతో తల్లిని చూసేందుకు రాధాకిషన్ రావు ఆ మొత్తాన్ని చెల్లించారు.

Exit mobile version