Home తెలంగాణ ఈ నెల 24న తెలంగాణ ఇంటర్ ఫలితాలు, పదో తరగతి రిజల్ట్స్ తేదీ ఇదే!-hyderabad ts...

ఈ నెల 24న తెలంగాణ ఇంటర్ ఫలితాలు, పదో తరగతి రిజల్ట్స్ తేదీ ఇదే!-hyderabad ts inter ssc results 2024 date and time released in april full details ,తెలంగాణ న్యూస్

0

TS Inter SSC Results 2024 : తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల(TS Inter Results 2024)పై అప్డేట్ వచ్చింది. ఈ నెల 24వ తేదీ ఉదయం 11 గంటలకు తెలంగాణ ఇంటర్ ఫలితాలను(TS Inter Results 2024 Date) విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఒకేసారి ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదల చేస్తామన్నారు. అదే విధంగా పదో తరగతి ఫలితాలను(TS SSC Results 2024) ఈ నెల 30 లేదా మే 1న విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తుంది.

Exit mobile version