Home ఆంధ్రప్రదేశ్ AP TS Weather : తెలుగు రాష్ట్రాల్లో రాగల 5 రోజులు తేలికపాటి వర్షాలు- పలు...

AP TS Weather : తెలుగు రాష్ట్రాల్లో రాగల 5 రోజులు తేలికపాటి వర్షాలు- పలు జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు

0

45 మండలాల్లో తీవ్ర వడగాల్పులు

ఇవాళ 45 మండలాల్లో తీవ్రవడగాల్పులు(AP Heat Wave),197 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఎల్లుండి(ఏప్రిల్ 22న) 70 మండలాల్లో తీవ్రవడగాల్పులు,116 వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. శనివారం ప్రకాశం జిల్లా దరిమడుగులో 44.1°C, మన్యం జిల్లా నవగాం, తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 43.9°C, చిత్తూరు జిల్లా నింద్రలో 43.6°Cఅధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.

Exit mobile version