Home అంతర్జాతీయం UGC NET June 2024: యూజీసీ నెట్ జూన్ సెషన్ కు రిజిస్ట్రేషన్స్ ప్రారంభం; లాస్ట్...

UGC NET June 2024: యూజీసీ నెట్ జూన్ సెషన్ కు రిజిస్ట్రేషన్స్ ప్రారంభం; లాస్ట్ డేట్ ఎప్పుడంటే..?

0

UGC NET జూన్ 2024: పరీక్ష విధానం

యూజీసీ నెట్ జూన్ 2024 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) మోడ్ లో మాత్రమే నిర్వహిస్తారు. ఈ యూజీసీ నెట్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఈ రెండింటిలోనూ ఆబ్జెక్టివ్ తరహా, మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. 150 ప్రశ్నలున్న రెండు పేపర్లకు కలిపి మొత్తం మూడు గంటల వ్యవధి ఉంటుంది.

Exit mobile version