Home తెలంగాణ TS Inter Results 2024 Live : తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలకు అంతా సిద్దం

TS Inter Results 2024 Live : తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలకు అంతా సిద్దం

0

ఈసారి తెలంగాణ ఇంటర్ పరీక్షలకు మొత్తం 9,22,520 మంది విద్యార్థులు ఎగ్జామ్ ఫీజును చెల్లించారు. ఇందులో 4,78,527 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఉండగా… 4 లక్షలకుపైగా సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు. 

Exit mobile version