Home క్రికెట్ Team India for T20 World Cup: టీ20 ప్రపంచకప్‍నకు భారత జట్టు ఎంపిక ఎప్పుడంటే..!

Team India for T20 World Cup: టీ20 ప్రపంచకప్‍నకు భారత జట్టు ఎంపిక ఎప్పుడంటే..!

0

వీరికి ప్లేక్ పక్కా!

టీ20 ప్రపంచకప్‍కు 15 మంది ఆటగాళ్లతో ఎంపిక చేసే జట్టులో.. ఇప్పటికే దాదాపు తొమ్మిది మందికి ప్లేస్ దాదాపు ఖరారైంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, జస్‍ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, అర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్‍ ఉండడం కచ్చితంగా కనిపిస్తోంది.

Exit mobile version