Home బిజినెస్ New tax regime: కొత్త ఆదాయ పన్ను విధానాన్ని ఎంచుకుంటే ఈ 8 ప్రయోజనాలు పక్కా..

New tax regime: కొత్త ఆదాయ పన్ను విధానాన్ని ఎంచుకుంటే ఈ 8 ప్రయోజనాలు పక్కా..

0

8) లీవ్ ఎన్ క్యాష్ మెంట్ పై మినహాయింపు

కొత్త పన్ను విధానం కింద, లీవ్ ఎన్ క్యాష్ మెంట్ పై ఎక్కువ ప్రయోజనం పొందుతారు. 2023 బడ్జెట్లో ప్రభుత్వేతర ఉద్యోగులకు లీవ్ ఎన్ క్యాష్ మెంట్ మినహాయింపు పరిమితిని 8 రెట్లకు పైగా.. అంటే రూ.3 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచారు. కాబట్టి, రిటైర్మెంట్ సమయంలో, సెక్షన్ 10 (10ఎఎ) ప్రకారం రూ .25 లక్షల వరకు లీవ్ ఎన్ క్యాష్ మెంట్ పై పన్ను మినహాయింపు పొందవచ్చు.

Exit mobile version