Home రాశి ఫలాలు Mercury transit: బుధుడి సంచారం.. వీరికి లక్ష్మీదేవి ఆశీస్సులతో ఆదాయం పెరుగుతుంది, పొదుపు చేస్తారు

Mercury transit: బుధుడి సంచారం.. వీరికి లక్ష్మీదేవి ఆశీస్సులతో ఆదాయం పెరుగుతుంది, పొదుపు చేస్తారు

0

ఏప్రిల్ 25వ తేదీ బుధుడు మీన రాశిలో ప్రత్యక్ష సంచారం చేయనున్నాడు.మీన రాశి బుధుడికి బలహీనమైన రాశిగా పరిగణిస్తారు. ఫలితంగా కొన్ని కీలక విషయాల్లో నిర్ణయాత్మక సామర్థ్యాలు క్షీణిస్తాయి. సరైన నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతుంది. మేధస్సు, శక్తి, సామర్థ్యాలు తగ్గిపోయే అవకాశం ఉంది. పనిలో సానుకూల విజయాలు లభించకపోవచ్చు.

Exit mobile version