ధనూ రాశి
ధనూ రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా గౌరవం, ఆదాయపరమైన పెరుగుదల. ఆశించిన ప్రదేశములకు స్థానచలనమునకు ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఆనందాన్నిస్తాయి. సమయానికి నిద్ర, ఆహార స్వీకరణ అవసరం. నూతన విషయాలను తెలుసుకుంటారు. దూర ప్రదేశాల నుంచి విలువైన బహుమానాలు అందుకుంటారు. ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శిస్తారు. శుభవార్తలు వింటారు. ధనూ రాశివారు ఈవారం మరింత శుభ ఫలితాల పొందడం కోసం సుబ్రహ్మణ్యుడిని, దుర్గాదేవిని పూజించడం మంచిది.