Bullet Bandi Laxman Movie Launch: యూట్యూబ్‌లో విడుదలైన అల్లా హే అల్లా సాంగ్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఒక్క పాటతో బుల్లెట్ బండి లక్ష్మణ్, టోని కిక్, సునిత మారస్యార్‌కు విపరీతమైన పేరు వచ్చింది. ఇప్పుడు టోని కిక్, సునిత మారస్యార్ హీరో హీరోయిన్లగా నటిస్తున్న సినిమాతో బుల్లెట్ బండి లక్ష్మణ్ డైరెక్టర్‌గా మారారు.