posted on Apr 20, 2024 10:48AM
ఇక శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో తొమ్మిది కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. కాగా శుక్రవారం శ్రీవారిని మొత్తం 60,517 దర్శించుకున్నారు.
వారిలో 27,788 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం రూ.3.53 కోట్లు వచ్చింది.