My Dear Donga OTT Release: ఈ నగరానికి ఏమైంది సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో సూపర్ పాపులారిటీ సంపాదించుకున్నాడు అభినవ్ గోమఠం. కమెడియన్‌గా సక్సెస్ఫుల్ చిత్రాలతో అలరిస్తున్న అభినవ్ గోమఠం టైటిల్ పాత్రలో నటించిన చిత్రం మై డియర్ దొంగ. శాలిని కొండెపూడి, దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల, వంశీధర్ గౌడ్, శశాంక్ మండూరి కీలక పాత్రలు పోషించారు. క్యామ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై గోజల మహేశ్వర్‌రెడ్డి నిర్మించారు.