Home ఎంటర్టైన్మెంట్ My Dear Donga OTT: ఓటీటీలోకి డైరెక్ట్‌గా వచ్చేసిన కామెడీ మూవీ థ్రిల్లర్.. ఎక్కడ చూస్తారంటే?

My Dear Donga OTT: ఓటీటీలోకి డైరెక్ట్‌గా వచ్చేసిన కామెడీ మూవీ థ్రిల్లర్.. ఎక్కడ చూస్తారంటే?

0

My Dear Donga OTT Release: ఈ నగరానికి ఏమైంది సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో సూపర్ పాపులారిటీ సంపాదించుకున్నాడు అభినవ్ గోమఠం. కమెడియన్‌గా సక్సెస్‌ఫుల్ చిత్రాలతో అలరిస్తున్న అభినవ్ గోమఠం టైటిల్ పాత్రలో నటించిన చిత్రం మై డియర్ దొంగ. శాలిని కొండెపూడి, దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల, వంశీధర్ గౌడ్, శశాంక్ మండూరి కీలక పాత్రలు పోషించారు. క్యామ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గోజల మహేశ్వర్‌రెడ్డి నిర్మించారు.

Exit mobile version