క్రికెట్ IPL 2024: కోహ్లి వర్సెస్ రోహిత్ – ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్ ఫైవ్‌లో నలుగురు ఇండియన్స్ – ఫస్ట్ ప్లేస్‌లో ఎవరంటే? By JANAVAHINI TV - April 19, 2024 0 FacebookTwitterPinterestWhatsApp IPL 2024: ఐపీఎల్ 2024 ఆరెంజ్ క్యాప్ రేసులో విరాట్ కోహ్లి టాప్ ప్లేస్‌లో కొనసాగుతోన్నాడు. పంజాబ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో 36 పరుగులు చేసిన రోహిత్ మూడో స్థానానికి చేరుకున్నాడు.