Home లైఫ్ స్టైల్ రెస్టారెంట్ స్టైల్ దాల్ తడ్కా రెసిపీ… ఇలా చేశారంటే ఏం కూర దీనికి సాటి రాదు-restaurant...

రెస్టారెంట్ స్టైల్ దాల్ తడ్కా రెసిపీ… ఇలా చేశారంటే ఏం కూర దీనికి సాటి రాదు-restaurant style dal tadka recipe in telugu know how to make this ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

ఇందులో మనము పెసరపప్పు, మసూర్ దాల్, కందిపప్పు, ఇంగువ, నెయ్యి, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, టమోటోలు వంటి ఎన్నో ఆరోగ్యకరమైన కూరగాయలను వినియోగించాము. కాబట్టి ఇది అన్ని రకాలుగా మేలే చేస్తుంది. ఇది పిల్లలకు, పెద్దలకు కూడా నచ్చుతుంది. స్పైసీగా ఇష్టపడేవారు దీంట్లో కారాన్ని కొంచెం పెంచుకుంటే సరిపోతుంది. పిల్లలకు కారాన్ని తగ్గించి కాస్త నెయ్యిని జోడించి పెడితే ఇష్టంగా తింటారు.

Exit mobile version