Home ఎంటర్టైన్మెంట్ Tamanna Raashi Khanna: హారర్ మూవీలో తమన్నా రాశీ ఖన్నా ఐటమ్ సాంగ్.. పంచుకో అంటున్న...

Tamanna Raashi Khanna: హారర్ మూవీలో తమన్నా రాశీ ఖన్నా ఐటమ్ సాంగ్.. పంచుకో అంటున్న హీరోయిన్స్

0

Tamanna Raashi Khanna Panchuko Song Baak: ముద్దుగుమ్మలు తమన్నా, రాశీ ఖన్నా ఒకే పాటలో ఇద్దరూ అదిరిపోయే గ్లామర్ షో చేశారు. హారర్ మూవీ బాక్‌లో పంచుకో అనే పాటకు ఇద్దరు కలిసి అదిరిపోయే స్టెప్పులతో పాటు హాట్‌గా అందాల విందు చేశారు.

Exit mobile version