Sri rama navami 2024: ఎంత చదివినా చదవాలని అనిపించే మహా గొప్ప కావ్యం రామాయణం. ఇందులోని ప్రతి విషయం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. రామాయణం అనగానే శ్రీరాముడి పుట్టుక, సీతారాముల కళ్యాణం, రావణ సంహారం, పట్టాభిషేకం గురించి మాట్లాడతారు. ఇందులో మాట్లాడుకోవాల్సిన మరొక వ్యక్తి ఉన్నారు. ఆమె ఊర్మిళా దేవి… లక్ష్మణుడి ధర్మపత్ని. భర్త బాధ్యతను తన భుజాలపై వేసుకుని పద్నాలుగు సంవత్సరాలు నిద్రలోనే జీవితం గడిపింది. అలా చేయడం వెనుక ఒక కారణం ఉంది. అది ఏమిటంటే..