Home రాశి ఫలాలు Narmada pushkaralu 2024: నర్మదా నది పుష్కరాలు ఎప్పటి నుంచి? ఈ పుష్కరాల ప్రాశస్త్యం ఏంటి?

Narmada pushkaralu 2024: నర్మదా నది పుష్కరాలు ఎప్పటి నుంచి? ఈ పుష్కరాల ప్రాశస్త్యం ఏంటి?

0

ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న కోటితీర్థఘాట్‌ అన్ని ఘాట్‌లలో ముఖ్యమైనదిగా భావిస్తారు. ఇక్కడ స్నానం చేస్తే అనేక తీర్థయాత్రల పుణ్యఫలం లభిస్తుందని విశ్వసిస్తారు. ఇంకనూ చక్రతీర్థ ఘాట్‌, గోముఖ ఘాట్‌, భైరోన్ ఘాట్‌, కేవల్‌ రాం ఘాట్‌, బ్రహ్మపురి ఘాట్, సంగం ఘాట్‌, అభయ్‌ ఘాట్‌ అని ఉన్నవి. దాహార్తిని తీర్చడం, శుభ్రపరచడం అనే రెండు బాహ్య ప్రయోజనములు నీటికున్నట్లే మేధ్యం, మార్దనం అనే రెండు ఆంతరంగిక శక్తుల ప్రయోజనములు నీటికున్నాయని రుషి సంప్రదాయం.

Exit mobile version