Home బిజినెస్ Gold and silver prices today : పసిడి పరుగుకు బ్రేక్​- తెలుగు రాష్ట్రాల్లో బంగారం...

Gold and silver prices today : పసిడి పరుగుకు బ్రేక్​- తెలుగు రాష్ట్రాల్లో బంగారం రేటు ఇలా..

0

Gold rate today : ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,650గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,700గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,500 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 72,550గా ఉంది. ముంబై, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

Exit mobile version