లైఫ్ స్టైల్ Rare Operation : 15 ఏళ్ల యువకుడికి అరుదైన సమస్య.. 9 గంటల పాటు ఆపరేషన్ By JANAVAHINI TV - April 13, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Rare Operation In Hyderabad : 15 ఏళ్ల యువకుడికి అరుదైన సమస్య వచ్చింది. కుడివైపు ఎదభాగం లోపలకు నొక్కుకుపోయింది. 9 గంటల పాటు వైద్యులు ఆపరేషన్ చేశారు.