Home ఎంటర్టైన్మెంట్ Manchu Manoj: తండ్రైన హీరో మంచు మ‌నోజ్ – చిన్నారికి ఎమ్ఎమ్ పులిగా నిక్‌నేమ్ –...

Manchu Manoj: తండ్రైన హీరో మంచు మ‌నోజ్ – చిన్నారికి ఎమ్ఎమ్ పులిగా నిక్‌నేమ్ – మంచు ల‌క్ష్మి ట్వీట్

0

గ‌త ఏడాది మార్చిలో పెళ్లి…

మంచు మ‌నోజ్‌, మౌనిక గ‌త ఏడాది మార్చిలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఫిల్మ్ న‌గ‌ర్‌లోని మోహ‌న్‌బాబు(Mohanbabu) ఇంటిలోనే మ‌నోజ్‌, మౌనిక పెళ్లి జ‌రిగింది. మ‌నోజ్‌, మౌనిక పెళ్లికి ఇరువురి కుటుంబ‌స‌భ్యుల‌తో పాటు కొద్ది మంది స‌న్నిహితులు హాజ‌ర‌య్యారు.మ‌నోజ్‌తో పాటు మౌనిక‌కు ఇది రెండో వివాహం. 2015లో ప్ర‌ణ‌తిని ప్రేమించి పెళ్లాడాడు మ‌నోజ్‌. మ‌న‌స్ప‌ర్థ‌ల‌తో 2019లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. మౌనిక కూడా త‌న మొద‌టి భ‌ర్త నుంచి విడిపోయింది. ఆమెకు ధైర‌వ్ అనే కొడుకు ఉన్నాడు.

Exit mobile version