Home అంతర్జాతీయం CBSE Board Result 2024: త్వరలో సీబీఎస్ఈ 10, 12 రిజల్ట్స్; గత ఐదేళ్ల...

CBSE Board Result 2024: త్వరలో సీబీఎస్ఈ 10, 12 రిజల్ట్స్; గత ఐదేళ్ల ట్రెండ్ ఎలా ఉందో ఇక్కడ చూడండి..

0

2020: 2020 లో (CBSE) పదవ తరగతి ఫలితాలు జూలై 16న, 12వ తరగతి ఫలితాలు జులై 13న విడుదలయ్యాయి. పదో తరగతి మొత్తం ఉత్తీర్ణత శాతం 91.46%, 12వ తరగతి ఉత్తీర్ణత శాతం 88.78%. పదో తరగతికి 18,73,015 మంది విద్యార్థులు హాజరుకాగా, 20,837 పాఠశాలల్లో 17,13,121 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 12వ తరగతికి 11,92,961 మంది విద్యార్థులు హాజరుకాగా 10,59,080 మంది ఉత్తీర్ణత సాధించారు.

Exit mobile version