Home రాశి ఫలాలు ఏప్రిల్ 14, నేటి రాశి ఫలాలు.. భూ, గృహ, వాహన యోగాలు.. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి

ఏప్రిల్ 14, నేటి రాశి ఫలాలు.. భూ, గృహ, వాహన యోగాలు.. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి

0

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వస్త్ర, వస్తువులను కొనుగోలు చేస్తారు. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. విద్యార్థులకు అనుకూలం. ఉద్యోగంలో గుర్తింపు వస్తుంది. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులు వ్యాపారంలో ఆచితూచి వ్యవహరించాలి. వృత్తిపరంగా కష్టపడాల్సిన సమయం. విదేశీయోగం అనుకూలంగా ఉన్నది. ప్రయాణాల్లో జాగ్రత్తలు వహించాలి. భూ, గృహ, వాహన యోగాలున్నాయి. వృషభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సూర్యాష్టకాన్ని పఠించండి. నవగ్రహ జపం చేయటం మంచిది.

Exit mobile version