క్రికెట్ Hardik Pandya: హార్దిక్ పాండ్యాను నిండా ముంచిన సవతి సోదరుడు.. కోట్లు నష్టపోయిన స్టార్ క్రికెటర్ By JANAVAHINI TV - April 11, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Hardik Pandya: ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యాను అతని సవతి సోదరుడు నిండా ముంచాడు. హార్దిక్ తోపాటు అతని అన్న కృనాల్ పాండ్యా కూడా నష్టపోయాడు.