Home తెలంగాణ లిక్కర్ కేసులో మరో పరిణామం… జైలులో ఉన్న కవితను అదుపులోకి తీసుకున్న సీబీఐ-cbi takes custody...

లిక్కర్ కేసులో మరో పరిణామం… జైలులో ఉన్న కవితను అదుపులోకి తీసుకున్న సీబీఐ-cbi takes custody of brs mlc k kavitha in connection with delhi excise policy case ,తెలంగాణ న్యూస్

0

Delhi Excise Policy Case Updates : ఢిల్లీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొద్దిరోజుల కిందట కవితను ఈడీ అరెస్ట్ చేయగా తీహార్ జైలులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. అయితే జైలులో ఉన్న కవితను… సీబీఐ కస్టడీలోకి తీసుకుంది.

Exit mobile version