యోధ కలెక్షన్లు
యోధ సినిమా సుమారు రూ.55 కోట్ల బడ్జెట్‍తో తెరకెక్కింది. ఆర్మీ బ్యాక్‍డ్రాప్‍లో యాక్షన్‍తో ఉండడం, ట్రైలర్ ఆకట్టుకోవటంతో ఈ చిత్రంపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. అయితే, మిశ్రమ స్పందన రావటంతో బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయింది. మొత్తంగా ఈ మూవీకి సుమారు రూ.31 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఈ చిత్రం కమర్షియల్‍గా ప్లాఫ్‍గా నిలిచింది.