Home ఎంటర్టైన్మెంట్ Tillu Square 8 Days Collections: మైల్‍స్టోన్‍కు చేరువలో టిల్లు స్క్వేర్.. 8 రోజుల కలెక్షన్లు

Tillu Square 8 Days Collections: మైల్‍స్టోన్‍కు చేరువలో టిల్లు స్క్వేర్.. 8 రోజుల కలెక్షన్లు

0

సిద్దు జొన్నలగడ్డ.. టిల్లు మార్క్ డైలాగ్స్, యాక్టింగ్, మేనరిజమ్స్ టిల్లు స్క్వేర్ మూవీ పూర్తిగా వర్కౌట్ అయ్యాయి. దీంతో డీజే టిల్లుకు సీక్వెల్‍గా వచ్చిన ఈ చిత్రం క్రేజ్‍ను నిలుపుకొని.. అంతకు మించి వసూళ్లను రాబడుతోంది. అనుపమ పరమేశ్వన్ గ్లామర్ కూడా ఈ చిత్రానికి మరో పెద్ద ప్లస్ అయింది. టిల్లు స్క్వైర్ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించగా.. సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూజ్ చేశారు. రామ్ మిర్యాల, అచ్చు రాజమణి, భీమ్స్ సెసిరోలియో సంగీతం అందించారు.

Exit mobile version