Home ఎంటర్టైన్మెంట్ NNS April 6th Episode: ఇంటి నుంచి మనోహరి అవుట్.. అమర్ చేతికి గిల్ట్ నగలు.....

NNS April 6th Episode: ఇంటి నుంచి మనోహరి అవుట్.. అమర్ చేతికి గిల్ట్ నగలు.. భాగీ ప్లాన్ సక్సెస్

0

హగ్ చేసుకున్న పిల్లలు

నాన్న నేను చెప్పింది చెప్పినట్టు చేయండి మీరేం చేస్తారో తెలియదు కానీ అందరూ నమ్మేసేయాలి అంటుంది భాగమతి. నువ్వే చూస్తావు కదమ్మ అంటాడు రామ్మూర్తి. పిల్లలు ఎవరు వచ్చారో చూడండి మీ తాతయ్య వచ్చారు రండి రండి అని పిల్లల్ని పిలుస్తాడు రాథోడ్. పిల్లలు పరిగెత్తుకొచ్చి రామ్మూర్తిని హగ్ చేసుకుని తాతయ్య ఎప్పుడొచ్చావ్ అని అంటారు. పిల్లలని ముద్దు పెట్టుకుని ఇప్పుడే వచ్చాను అమ్మ అని రామ్మూర్తి అంటాడు. ఇంతలో శివరాం, నిర్మల, అమరేంద్ర అందరూ వస్తారు.

Exit mobile version