క్రికెట్ Mohit Sharma: పర్పుల్ క్యాప్ రేసులో 35 ఏళ్ల బౌలర్ టాప్ – ఆరెంజ్ క్యాప్‌లో కోహ్లినే ఫస్ట్ ప్లేస్ By JANAVAHINI TV - April 6, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Mohit Sharma: ఐపీఎల్ 2024లో పర్పుల్ క్యాప్ రేసులో గుజరాత్ టైటాన్స్‌కు చెందిన 35 ఏళ్ల సీనియర్ పేసర్ మోహిత్ శర్మ టాప్‌లో కొనసాగుతోన్నాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో కోహ్లి టాప్‌లో ఉన్నాడు.