Home అంతర్జాతీయం heatwave: ఏపీలోని రాయలసీమతో పాటు ఈ రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక

heatwave: ఏపీలోని రాయలసీమతో పాటు ఈ రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక

0

బంగ్లాదేశ్ లో వాయుగుండం

ఇదిలావుండగా, ఉత్తర బంగ్లాదేశ్ లో వాయుగుండం కొనసాగుతోంది. దీని ప్రభావంతో తూర్పు అస్సాం, పరిసర ప్రాంతాలు, అరుణాచల్ ప్రదేశ్ లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి/మోస్తరు వర్షాలు/హిమపాతం సంభవించే అవకాశం ఉంది. వచ్చే ఏడు రోజుల్లో అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో (గంటకు 40-50 కిలోమీటర్లు) తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే, ఏప్రిల్ 10,11 తేదీల్లో రాజస్థాన్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. దేశవ్యాప్తంగా ఏప్రిల్ నెలలో సాధారణ వర్షపాతం కూడా కురిసే అవకాశం ఉందని ఐఎండీ వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు.

Exit mobile version