Home అంతర్జాతీయం Alexa Benefits: ‘‘అలెక్సా.. కుక్కలా మొరుగు’’- ఆ బాలిక తెలివికి హ్యాట్సాఫ్

Alexa Benefits: ‘‘అలెక్సా.. కుక్కలా మొరుగు’’- ఆ బాలిక తెలివికి హ్యాట్సాఫ్

0

Inspiring story: ఉత్తరప్రదేశ్ లోని బస్తీలో 13 ఏళ్ల బాలిక తనను, తన మేనల్లుడిని కోతుల దాడి నుంచి తెలివిగా కాపాడుకుంది. అమెజాన్ అలెక్సా సాయంతో ఆమె తెలివైన వ్యూహాన్ని ఉపయోగించి, కోతులను బెదరగొట్టింది. విషయం తెలుసుకున్న అందరూ ఆ బాలిక సమయస్ఫూర్తికి హ్యాట్సాఫ్ అంటున్నారు.

Exit mobile version