Home రాశి ఫలాలు వార ఫలాలు.. ఉగాది పండుగ వారం ఏ రాశి వారికి ఎలా గడుస్తుందో తెలుసుకోండి

వార ఫలాలు.. ఉగాది పండుగ వారం ఏ రాశి వారికి ఎలా గడుస్తుందో తెలుసుకోండి

0

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా ఉన్నది. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు అనుకూలం. ఉద్యోగాలలో మీ హోదాలు పెరుగుతాయి. దూరప్రయాణాలుంటాయి. ఆరోగ్య సమస్యలుంటాయి. విద్యార్థులకు ఆశించిన ఫలితాలుంటాయి. రాజకీయ నాయకులు అనుకూలం. ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు చికాకు కలిగిస్తాయి. అయితే నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మరింత శుభ ఫలితాల పొందడం కోసం సుబ్రహ్మణ్యుడిని, దుర్గాదేవిని పూజించడం మంచిది.

Exit mobile version