Home అంతర్జాతీయం US President elections: స్వింగ్ స్టేట్స్ లో బైడెన్ వెనుకంజ; ట్రంప్ వైపు మొగ్గు; తాజా...

US President elections: స్వింగ్ స్టేట్స్ లో బైడెన్ వెనుకంజ; ట్రంప్ వైపు మొగ్గు; తాజా పోల్ లో వెల్లడి

0

US President elections: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి వాల్ స్ట్రీట్ జర్నల్ తాజా పోల్ ప్రకారం ఏడు స్వింగ్ రాష్ట్రాల్లో ఆరింటిలో జో బైడెన్ కంటే డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. పెన్సిల్వేనియా, మిషిగాన్, అరిజోనా, జార్జియా, నెవాడా, నార్త్ కరోలినా ఓటర్లలో ట్రంప్ నకు 2 నుండి 8 శాతం పాయింట్ల మధ్య ఆధిక్యం ఉందని బుధవారం విడుదల చేసిన సర్వేలో తేలింది.

Exit mobile version