Home తెలంగాణ Shanti Swaroop: తొలి తెలుగు టీవీ న్యూస్‌ రీడర్ శాంతి స్వరూప్‌ కన్నుమూత..యశోదా ఆస్పత్రిలో కన్నుమూత

Shanti Swaroop: తొలి తెలుగు టీవీ న్యూస్‌ రీడర్ శాంతి స్వరూప్‌ కన్నుమూత..యశోదా ఆస్పత్రిలో కన్నుమూత

0

Shanti Swaroop: తొలి తెలుగు టీవీ వార్తా వ్యాఖ్యాత శాంతి స్వరూప్ కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న శాంతి స్వరూప్‌ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. సుదీర్ఘ కాాలం పాటు దూరదర్శన్‌లో న్యూస్‌రీడర్ బాధ్యతలు నిర్వర్తించారు. 

Exit mobile version