Home రాశి ఫలాలు Shani pradosha vratam: అద్భుతమైన శుభ యోగాలతో శని ప్రదోష వ్రతం.. ఇలా చేశారంటే సకల...

Shani pradosha vratam: అద్భుతమైన శుభ యోగాలతో శని ప్రదోష వ్రతం.. ఇలా చేశారంటే సకల కష్టాలు తొలగిపోతాయి

0

శివలింగానికి ఇవి సమర్పించండి

శని ప్రదోష వ్రతం రోజు శివుని అనుగ్రహం పొందడం కోసం పూజ సమయంలో శివలింగానికి ఈ వస్తువులు సమర్పించండి. నెయ్యి, పెరుగు, పువ్వులు, పండ్లు, బిల్వ పత్రాలు, తేనే, భంగ్, గంగాజలం, తెల్లచందనం, నల్ల నువ్వులు, పచ్చిపాలు, పచ్చి పెసరపప్పు, శమీ ఆకులు, అక్షింతలు సమర్పించడం వల్ల శివుని ఆశీస్సులు పొందుతారు.

Exit mobile version