Home రాశి ఫలాలు Mars transit: కుజుడి సంచారంతో అంగారక యోగం.. ఈ రాశుల వాళ్ళు కెరీర్ లో ఎదురుదెబ్బలు...

Mars transit: కుజుడి సంచారంతో అంగారక యోగం.. ఈ రాశుల వాళ్ళు కెరీర్ లో ఎదురుదెబ్బలు తింటారు

0

Mars transit: ప్రస్తుతం శని కుంభ రాశిలో సంచరిస్తున్న కుజుడు మరికొద్ది రోజుల్లో తన రాశి చక్రం మార్చుకోబోతున్నాడు. ఏప్రిల్ 23న అంగారకుడు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. శక్తి, ధైర్యం, కోపం వంటి వాటికి ప్రతీకగా ఉంటాడు.

Exit mobile version