క్రికెట్ Hardik Pandya prayers: సోమ్‌నాథ్ ఆలయంలో హార్దిక్ పాండ్యా ప్రత్యేక పూజలు.. వీడియో వైరల్.. ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్ By JANAVAHINI TV - April 5, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Hardik Pandya prayers: ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సోమనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో ఫ్యాన్స్ అతన్ని ట్రోల్ చేస్తున్నారు.