ఎంటర్టైన్మెంట్ Silence 2 OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే? By JANAVAHINI TV - April 3, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Silence 2 OTT Release Date: ఓటీటీలోకి మరో మిస్టరీ థ్రిల్లర్ మూవీ వస్తోంది. గతంలో సైలెన్స్ పేరుతో వచ్చిన సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రానుండగా.. ఇందులో మనోజ్ బాజ్‌పాయీ లీడ్ రోల్లో నటించాడు.