Home ఎంటర్టైన్మెంట్ Aparna Das: మంజుమ్మెల్ బాయ్స్ హీరోను పెళ్లాడ‌నున్న త‌మిళ హీరోయిన్ – వెడ్డింగ్ డేట్ ఇదే!

Aparna Das: మంజుమ్మెల్ బాయ్స్ హీరోను పెళ్లాడ‌నున్న త‌మిళ హీరోయిన్ – వెడ్డింగ్ డేట్ ఇదే!

0

ఏప్రిల్ 24న పెళ్లి…

మంజుమ్మెల్ బాయ్స్ హీరోల్లో ఒక‌రిగా క‌నిపించిన దీప‌క్ ప‌రంబోల్‌ను అప‌ర్ణ‌దాస్ పెళ్లాడ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. మంజుమ్మెల్ బాయ్స్‌లో సుధి పాత్ర‌లో దీప‌క్ న‌టించాడు. దీప‌క్‌, అప‌ర్ణ‌దాస్ కొన్నాళ్లుగా ప్రేమ‌లో ఉన్న‌ట్లు తెలిసింది. పెద్ద‌ల అంగీకారంతో ఏడ‌డుగులు వేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఏప్రిల్ 24న కేర‌ళ‌లోని వ‌డ‌క్క‌చేరిలో అప‌ర్ణ‌దాస్‌, దీప‌క్ పెళ్లి జ‌రుగ‌నున్న‌ట్లు స‌మాచారం.

Exit mobile version