Home అంతర్జాతీయం NEET MDS results 2024: నీట్ ఎండీఎస్ రిజల్ట్స్ విడుదల; ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి..

NEET MDS results 2024: నీట్ ఎండీఎస్ రిజల్ట్స్ విడుదల; ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి..

0

NEET MDS results 2024: నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ నీట్ ఎండీఎస్ 2024 ఫలితాలను బుధవారం విడుదల చేసింది. నీట్ ఎండీఎస్ 2024 పరీక్ష రాసిన విద్యార్థులు నీట్ అధికారిక వెబ్ సైట్ ద్వారా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

Exit mobile version