అంతర్జాతీయం NEET MDS results 2024: నీట్ ఎండీఎస్ రిజల్ట్స్ విడుదల; ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి.. By JANAVAHINI TV - April 3, 2024 0 FacebookTwitterPinterestWhatsApp NEET MDS results 2024: నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ నీట్ ఎండీఎస్ 2024 ఫలితాలను బుధవారం విడుదల చేసింది. నీట్ ఎండీఎస్ 2024 పరీక్ష రాసిన విద్యార్థులు నీట్ అధికారిక వెబ్ సైట్ ద్వారా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.