Tuesday, October 22, 2024

KTR on Phone Tapping | రేవంత్ రెడ్డి లీకుల వీరుడు.. ట్యాపింగ్ అంశంపై మరోసారి కేటీఆర్ ఫైర్

హీరోయిన్లు ఫోన్లు ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తనకు లేదని మరోసారి మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. లీకుల వీరుడు రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. ధైర్యంగా తనని ఎదుర్కొనలేకే ఈ విషయాన్ని తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు. ఫోన్లు ట్యాపింగ్ చేయాల్సిన ఖర్మ తనకు పట్టలేదన్నారు. లీగల్ గా వీరిని ఎదుర్కొంటానని, తాటతీస్తా అని హెచ్చరించారు కేటీఆర్.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana