హీరోయిన్లు ఫోన్లు ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తనకు లేదని మరోసారి మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. లీకుల వీరుడు రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. ధైర్యంగా తనని ఎదుర్కొనలేకే ఈ విషయాన్ని తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు. ఫోన్లు ట్యాపింగ్ చేయాల్సిన ఖర్మ తనకు పట్టలేదన్నారు. లీగల్ గా వీరిని ఎదుర్కొంటానని, తాటతీస్తా అని హెచ్చరించారు కేటీఆర్.